సోలో బ్రతుకే సో బెటర్ క్లోసింగ్ కలెక్షన్స్ ఎక్సక్లూసివ్ గా మీకోసం
వరుస పరాజయాలతో ఇక కెరీర్ ముగిసిపోయింది అని అందరూ అనుకుంటున్న సమయంలో హీరో సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి సినిమా తో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయినా సంగతి మన అందరికి తెలిసిందే, ఆ తర్వాత ఆయన చేసిన ప్రతి రోజు పండగే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది, ఈ రెండు సినిమాల తర్వాత ఆయన చేసిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా ఇటీవలే థియేటర్స్ లో విడుదల అయినా సంగతి మన అందరికి తెలిసిందే,కరోనా లాక్ డౌన్ తర్వాత …