ఐ పీ ఎల్ లో ఆడబోతున్న సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్
ప్రపంచం లో ఎన్ని క్రీడలు ఉన్న క్రికెట్ ఉన్న స్థానం వేరు, చిన్న పిల్లోడి దగ్గర నుండి పండు ముసలోళ్ల వరుకు క్రికెట్ క్రీడా పై అమితాసక్తి చూపిస్తారు, ముఖ్యం గా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు టీవీ లో వస్తే అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు టీవీ లకు అతుక్కుపొయ్యి చూస్తూ ఉంటారు, అయితే మన భారత దేశం లో క్రికెట్ ని అమితాసక్తిగా చూడడానికి గల కారణం సచిన్ టెండూల్కర్, ఈయన ఆట తీరుకి భక్తులు ఉన్నారు, కేవలం సచిన్ కోసం …