ఎస్ పీ బాలు గారు రాసిన ఈ ఆఖరి ఉత్తరం చదివితే కన్నీళ్లు ఆపుకోలేరు
2020 వ సంవత్సరం ప్రపంచానికే ఒక్క బ్లాక్ ఇయర్ గా చెప్పవచ్చు , ఎంతో మంది సామాన్య ప్రజల జీవితాల్లో చీకటిని నింపిన ఈ కరోనా మహమ్మారి కొన్ని లక్షల మందిని పొట్టన పెట్టుకుంది, వాళ్లలో ఎంతో మంది దిగ్గజ సినీ నటులు మరియు రాజకీయ నాయకులు కూడా ఉన్నారు, ఇప్పుడు ఆ కోవలోకే చేరారు ఎస్ పీ బాల సుబ్రహ్మణ్యం గారు, భారత దేశం గర్వించ దగ్గే ఈ మహానుభావుడు ఆగష్టు 5 వ తేదీన కరోనా సోకి చెన్నైలోని ఏం జీ …