మీడియా ముందుకి వచ్చి రోజా ఇలా మాట్లాడడం మీరు ఎప్పుడు చూసి ఉండరు
2019 ఎన్నికలలో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ప్రబుఞ్జనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,చరిత్ర కనివిని ఎరుగని రీతిలో ఏకంగా 175 స్థానాలకు గాను 151 సీట్లు సాధించి టీడీపీ మరియు జనసేన పార్టీలను ఇప్పట్లో కోలుకోలేని చావు దెబ్బ కొట్టిన సంగతి మన అందరికి తెలిసిందే,అధికారం లోకి వచ్చిన తర్వాత జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు పరచడమే కాకుండా, ఇవ్వని హామీలను కూడా నెరవేరుస్తూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటూ ముందుకి దూసుకుపోతున్న సంగతి మన …