మహేష్ బాబు మరియు పవన్ కళ్యాణ్ పై రేణుదేశాయ్ షాకింగ్ కామెంట్స్
టాలీవడ్ లో ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు ఊపు ఏ స్థాయిలో ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, స్పైడర్ మరియు బ్రహ్మోత్సవం వంటి ఘోరమైన పరాజయాలు తర్వాత స్క్రిప్ట్ విషయం లో ఆచి తూచి అడుగులు వేస్తూ సూపర్ స్టార్ మహేష్ బాబు తీసిన భరత్ అనే నేను , మహర్షి మరియు సరిలేరు నీకెవ్వరూ వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపిస్తూ వరుసగా మూడు సార్లు వంద కోట్ల రూపాయిల షేర్ మార్కుని అందుకున్న హీరో గా చరిత్రకి …