రీమా సేన్ భర్త ఎవరో తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వుధి
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తమ తమ అందచందాలతో కుర్రకారులను ఉర్రూతలూ ఊగించిన హీరోయిన్లు కొంతమంది హాతాటు గా వెండితెర కి దూరం అయ్యారు.అలా దూరం అయిపోయిన నటి రీమా సేన్.ఈమె అప్పట్లో ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.చిత్రం సినిమాతో పరిచయం అయినా ఈ అమ్మడు ఆనతి కాలం లోనే వరుస హిట్లతో స్టార్ హీరోయిన్ గా మారింది.తెలుగు మరియు తమిళ బాషలలో కొన్ని సంవత్సరాల వరుకు టాప్ హీరోయిన్ గా కొనసాగింది. దాదాపు అందరి హీరోల సరసన నటించిన ఈ అమ్మడు …