రామ్ రెడ్ మూవీ మూడు రోజుల కలెక్షన్లు ఎక్సక్లూసివ్ గా మీ కోసం
ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా సంక్రాంతి సందర్భంగా బాక్స్ ఆఫీస్ వద్ద వరుసగా సినిమాలు ఒక్కదాని తర్వాత ఒక్కటి విడుదల అవుతూ పోటీ పడిన సంగతి మన అందరికి తెలిసిందే, ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కెరీర్ లోనే భారీ హిట్ ని అందుకొని మంచి ఫార్మ్ లోకి వచ్చిన రామ్ ఈసారి రెడ్ అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే, అయితే విడుదల అయినా తోలి ఆట నుండే ఈ సినిమా నెగటివ్ …