మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ మూవీ స్టోరీ లీక్..మెగాస్టార్ కి ఇంద్ర రేంజ్ హిట్ పడినట్టే ఇక!
మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా వచ్చిన చిత్రం గాడ్ ఫాదర్, మంచి విజయాన్ని అందుకుంది, ఫాన్స్ అందరు సినిమాని బాగా ఎంజాయ్ చేసారు, కాకపోతే కలెక్షన్స్ పరంగా అభిమానులకి నిరాశే మిగిలింది. సినిమాకి మంచి టాక్ వచ్చినప్పటికి కలెక్షన్స్ పెద్దగా రాలేదు. ఇపుడు మెగా ఫాన్స్ ఉన్న ఆస అలా తదుపరి చిత్రం “వాల్తేరు వీరయ్య” ఈ సినిమాకి దర్శకుడు బాబీ. ఇందులో మాస్ రాజా రవితేజ ఒక కీలక పాత్రా పోషిస్తున్నాడు.ఐతే చిత్ర యూనిట్ రీసెంట్గా రిలీజ్ చేసిన ఒక టీజర్ ఫాన్స్ …