క్రాక్ సినిమా ఆగిపోవడం పై రవితేజ షాకింగ్ కామెంట్స్
కరోనా లాక్ డౌన్ తర్వాత భారీ అంచనాలతో థియేటర్స్ లో విడుదల అవ్వబోతున్న సినిమా క్రాక్,మాస్ మహా రాజా రవితేజ హీరో గా నటించిన ఈ సినిమా పై అటు ట్రేడ్ వర్గాలు ఇటు అభిమానులు ఒక్క రేంజ్ లో ఆశలు పెట్టుకున్నారు,గత నెలలో విడుదల అయినా సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించడం తో క్రాక్ సినిమా పై కూడా రవితేజ అభిమానులు కచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ …