సుధీర్ తో పెళ్లి గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన రష్మీ
ఈటీవీ లో ప్రసారం అయ్యే బిగ్గెస్ట్ కామే షో జబర్దస్త్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, దాదాపుగా 8 ఏళ్ళ నుండి ఈ కామెడీ షో ప్రసారం అవుతూనే ఉంది, ఈ షో ద్వారా ఎంతో మంది ప్రముఖ కమెడియన్స్ ఇండస్ట్రీ కి పరిచయం అయ్యి టాప్ స్టార్స్ గా ఎదిగారు, అలా జబర్దస్త్ షో ద్వారా బుల్లితెర మెగాస్టార్ రేంజ్ కి వెళ్లిన కమెడియన్ సుడిగాలి సుధీర్, కేవలం ఇతని వల్లే జబర్దస్త్ షో కి ఇప్పటికి రేటింగ్స్ వస్తున్నాయి …