రంగస్థలం సినిమా సీక్వెల్ కి ముహూర్తం సిద్ధం
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం లో 2017 వ సంవత్సరం లో విడుదల అయినా రంగస్థలం చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, మగధీర వంటి సంచలన విజయం సాధించిన సినిమా తర్వాత రామ్ చరణ్ ఎన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన అభిమానులకు ఆశించిన స్థాయిలో కిక్ ని ఇవ్వలేదు, కానీ రంగస్థలం చిత్రం ఇచ్చిన కిక్ వాళ్ళు జీవితం లో ఎప్పటికి మర్చిపోలేరు ఎందుకంటే ఇందులో రామ్ చరణ్ నటన …