పవన్ కళ్యాణ్ తో సినిమా గురించి త్రివిక్రమ్ షాకింగ్ కామెంట్స్
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కొన్ని కంబినేషన్లు మోస్ట్ పవర్ ఫుల్ గా ఉంటాయి, కేవలం ఈ కాంబినేషన్ వస్తుంది అని తెలిస్తే చాలు, అభిమానుల నుండి ప్రేక్షకుల వరుకు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తారు, అలాంటి కంబినేషన్స్ లో ఒక్కటి పవన్ కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ కాంబినేషన్, వీళ్లిద్దరి కలియిక లో గతం లో వచ్చిన జల్సా మరియు అత్తారింటికి దారేది వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించాయి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఈ రెండు సినిమాలు త్రివిక్రమ్ మరియు …