ఒకే వేదికపై పవన్ కళ్యాణ్ – ప్రభాస్..అభిమానులకు ఇక పండగే!
ఇద్దరి స్టార్ హీరో లని ఒకే స్క్రీన్ ముందు చూస్తే ఆ కిక్ సూపర్ ఉంటుంది. అభిమానాలకి నిజంగా పండగే అపుడు. ఇపుడు అలాంటి వార్త నే అభిమానులకి మంచి ఉత్సాహానికి ఇస్తుంది.పవర్ స్టార్ రెబల్ స్టార్ ఇద్దరు పెద్ద స్టార్ హీరోలు వీళ్ల కి ఉన్న క్రేజ్ మాములుగా కాదు పాన్ ఇండియా లెవెల్ లో ఈ ఇద్దరికీ క్రేజ్ ఉంది. ఇపుడు వస్తున్న వార్తలు ప్రకారం ఇద్దరు స్టార్ హీరోలు మంచి క్రేజీ అప్డేట్ తో అభిమానులకి వస్తున్నారు అని తెలుస్తుంది. …