తన ఆర్థికస్థితి పై రామప్రభ సంచల కామెంట్స్
లేడీ కామిక్ రమాప్రభ తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రమాప్రభ అంటే ఈ తరం జనాలకు పెద్దగా పరిచయం లేకపోయినా వాళ్లు మాత్రం ఆమెను గుర్తుపెట్టుకుంటారు. అనేక చిత్రాలలో హాస్య పాత్ర పోషించడం ద్వారా, ఆమె ఒక లేడీ కమెడియన్‌గా తనకంటూ ఒక ప్రత్యేక వ్యక్తిత్వాన్ని పెంపొందించుకుంది. ఆమె తనదైన విలక్షణమైన రీతిలో కామెడీని ప్రదర్శిస్తూ ప్రేక్షకులను బాగా నవ్వించింది. రమాప్రభ 1400 కంటే ఎక్కువ తెలుగు చిత్రాలలో పాత్రలు పోషించారు మరియు నటనతో పాటు హాస్య శైలిని అభివృద్ధి చేశారు. …