హీరోయిన్ శ్రేయ రామ్ గురించి మాట్లాడిన ఈ మాటలు వింటే ఆశ్చర్యపోతారు
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎంత మంది హీరోన్లు పుట్టుకొస్తున్న కూడా కొంత మంది హీరోయిన్లు మాత్రం చెక్కు చెదరని అందచందాలతో ఇప్పటికి నేటి తరం హీరోల సరసన నటిస్తూ తిరుగులేని స్టార్ ధం ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్లు ఉన్నారు, వారిలో ఒక్కరు శ్రియ శరన్, మన చిన్నప్పటి నుండి ఇప్పటి వరుకు ఆమె మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్ గా కొనసాగుతూనే ఉంది,తెలుగు , హిందీ, తమిళ్ , కన్నడ మరియు మలయాళం బాషలలో ప్రతి ఒక్క స్టార్ హీరో తో కలిసి …