రామ్ చరణ్ ధరించిన ఈ సూట్స్ విలువ ఎన్ని కొట్లో తెలిస్తే నోరెళ్లబెడుతారు
మెగా హీరో రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. RRR సినిమాతో అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించుకున్నాడు. అంతేకాకుండా ఈ చిత్రంలోని నాటు నాటు పాట కూడా ఆస్కార్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. చెర్రీ రీసెంట్ గా గుడ్ మార్నింగ్ అమెరికా షోలో సందడి చేశాడు. RRR హీరో అమెరికన్ పాపులర్ టాక్ షోలో పాల్గొనడం పట్ల మెగా అభిమానులతో పాటు అందరూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అమెరికాలో అత్యధికంగా వీక్షించే టీవీ షోలలో ‘గుడ్ మార్నింగ్ అమెరికా’ ఒకటి. …