రకుల్ ప్రీత్ సింగ్ అన్నయ్య ఎంత పెద్ద స్టారో తెలిస్తే ఆశ్చర్యపోతారు
టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ అని తేడా లేకుండా ఏ ఇండస్ట్రీ లో అయినా సినీ వారసత్వం సర్వ సాధారణం అనే విషయం మన అందరికి తెలిసిందే, కొంత సినీ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన కూడా తమ సొంత టాలెంట్ తో కస్టపడి సూపర్ స్టార్స్ గా ఎదిగారు, మరి కొంత మంది గొప్ప సినీ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన కూడా రెండు మూడు సినిమాలు చేసి ప్రేక్షకుల ఆదరణ లభించకపోవడం తో సక్సెస్ కాలేకపోయారు, మన టాలీవుడ్ లోనే అలా ఎంతో …