శివాజీ సినిమాలో కనిపించిన ఈ ఇద్దరు అమ్మాయిలు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో గా ఇండియన్ సినిమా హిస్టరీ లో అప్పటికి ఇప్పటికి నెంబర్ 1 డైరెక్టర్ గా కొనసాగుతున్న శంకర్ దర్సకత్వం లో వచ్చిన శివాజీ సినిమా అప్పట్లో ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఒక్క తమిళనాడు లోనే కాకుండా ఈ సినిమా విడుదల అయినా ప్రతి భాషలో సంచలన విజయం సాధించింది.ఇక మన తెలుగు లో అయితే తమిళ్ తో సమానంగా వసూళ్లు సాధించి టాలీవుడ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ స్థానం ని సుస్థిరం చేసింది.రజినీకాంత్ కెరీర్ …