మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుత పరిస్థితి పై రజినీకాంత్ స్పందన
తెలుగు సినిమా ఇండస్ట్రీ ని ఈ కరోనా మహమ్మారి ఎలా పట్టి పీడిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, టాలీవుడ్ లో ఎంతో మంది దిగ్గజ నటి నటులు ఈ కరోనా మహామమారి భారిన పడుతున్నారు, కొంత మంది ఈ మహమ్మారి థ్ పోరాడి ప్రాణాలను కాపాడుకుంటే మరి కొంత మంది ఈ మహమ్మారి దాటి నుండి బయటపడలేక ప్రాణాలను విడుస్తున్నారు, గాన గంధర్వుడు ఎస్ పీ బాలసుబ్రమణ్యం గారు కూడా ఇలాగే తన పురాణాలను విడిచిన సంగతి మన అందరికి తెలిసిందే, ఈ సంఘటన యావత్తు …