జీవిత రాజశేఖర్ చెల్లెలు ఎంత పెద్ద హీరోయినో తెలిస్తే ఆశ్చర్యపోతారు
టాలీవుడ్ లో కొంతమంది హీరోయిన్స్ కంటూ ఒక్క ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ఉంటుంది, వీళ్ళు ఎవరి సినిమాలో నటించిన వీరికంటూ ఒక్క ప్రత్యేకమైన గుర్తింపు ఉండేలా సినిమాల్లో వీళ్ళ పాత్రలను తీర్చి దిద్దుతారు దర్శకులు, అలాంటి బ్రాండ్ ఇమేజ్ సృష్టించుకున్న అతి కొద్దీ మంది హీరోయిన్స్ లో ఒక్కరు జీవిత, ఈమె అప్పట్లో తెలుగు తమిళ బాషలలో ఎంత పెద్ద స్టార్ హీరోయినో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, తొలుత తమిళ్ సినిమా లో అడుగు పెట్టి అక్కడ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తర్వాత ఆమెకి …