రాజమౌళి తో సినిమా తీసి సర్వం కోల్పోయిన ప్రముఖ నిర్మాత ఎవరో తెలుసా ?
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో దర్శక ధీరుడు రాజమౌళి కి ఉన్న బ్రాండ్ ఇమేజి మరియు క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఈయనతో కలిసి సినిమా చెయ్యాలి అని ఇండియా లో ఉన్న ప్రతి ఒక్క సూపర్ స్టార్ కలలు కంటూ ఉంటాడు, ఆ స్థాయి బ్రాండ్ ఇమేజి ఇతని సొంతం,సినిమా తియ్యడానికి సంవత్సరాలు సమయం తీసుకున్న, నిర్మాతల చేత భారీ బడ్జెట్లు పెట్టించిన కూడా పెట్టి ప్రతి ఒక్క పైసాకి పది రెట్లు లాభం తెప్పించడం రాజమౌళి కి వెన్న తో పెట్టిన …