ప్రభాస్ పెళ్లి గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రభాస్ తల్లి
టాలీవుడ్ లో గత ఏడాది నుండి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ గా కొనసాగుతున్న ఎంతో మంది హీరోలు మరియు హీరోయిన్లు ఒక్కొక్కరిగా ఒక్కరి తర్వాత ఒక్కరు పెళ్లి చేసుకునున్న సంగతి మన అందరికి తెలిసిందే,ఇక ఇప్పుడు అందరి చూపు మరో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయినా ప్రభాస్ మీద పడింది, నాలుగు పదుల వయస్సు దాటినా ఇప్పటి వరుకు ప్రభాస్ పెళ్లి చేసుకోకుండా ఉండడం పై ఆయన అభిమానులు తీవ్రమయిన నిరాశ లో ఉన్నారు, తమ అభిమాన హీరో ని ఒక్క ఇంటివాడిగా ఎప్పుడు …