స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మూవీ ట్రైలర్
టాలీవుడ్ లో ఇప్పుడు ప్రస్తుతం ఫుల్ జోష్ మీద ఉన్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అని చెప్పొచ్చు.ఈ ఏడాది ఆయన హీరోగా తెరకెక్కిన ఆలా వైకుంఠపురం లో చిత్రం విడుదల అయ్యి ఎంతతి ఘానా విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.నిన్న మొన్నటి వరుకు టాలీవుడ్ లో ఏ హీరో రికార్డు కొట్టిన దానిని నాన్ బాహుబలి రికార్డు అని చెప్పుకునేవాళ్ళు.కానీ తొలిసారి బాహుబలి రికార్డులను సైతం బద్దలు కొట్టి నాన్ ఆలా వైకుంఠ పురం లో …