శివ సినిమాలో ఈ సన్నివేశం లో పూరి జగన్నాథ్ ని గమనించారా?
టాలీవుడ్ లో శివ సినిమా ఎంతతి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.రామ్ గోపాల్ వర్మ కి ఇది మొదటి సినిమా అన్న సంగతి మన అందరికి తెలిసిందే.అప్పట్లో ఈ సినిమాతో జాతీయ స్థాయిలో ఉత్తమ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు.ఒక్క మాట చ్చజెప్పాలి అంటే టాలీవుడ్ సినిమా శివ ముందు శివ తర్వాత అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.అప్పట్లో కాలేజీ బ్యాక్ డ్రాప్ లో కూడా సినిమాలు వచ్చాయి కానీ శివ సినిమా వాటి అన్నిటికి విభిన్నం.అందుకే ఈ చిత్రం ఆరోజుల్లో …