ప్రకాష్ రాజ్ చెప్పిన ఈ మాటలు వింటే ఏడుపు ఆపుకోలేరు
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కొంత మంది మహానటులు ఎలాంటి పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకులను మైమరిచిపొయ్యేలా తమ నటనతో ఆకట్టుకుంటారు,అలాంటి మహంతులని వేళ్ళతో లెక్కపెట్టవచ్చు, అలా కామెడీ అయినా ,సెంటిమెంట్ అయినా , విలనిజం అయినా ఇలా ఏ పాత్రలో అయినా ప్రేక్షకులతో శబాష్ అనిపించేలా నటించే నటులలో ఒక్కరు ప్రకాష్ రాజ్, సుమారు మూడు దశాబ్దాల నుండి ఇండస్ట్రీ లో మోస్ట్ వాంటెడ్ క్యారక్టర్ ఆర్టిస్టు గా కొనసాగుతూ ఇప్పటికి నెంబర్ 1 క్యారక్టర్ ఆర్టిస్టు గా ఇండియన్ …