ఆ సీనియర్ హీరో తో నటి ప్రగతి రెండవ పెళ్లి..? ఎవరో చూస్తే ఆశ్చర్యపోతారు
సీనియర్ నటి ప్రగతి అందరికీ తెలిసిందే. హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించినా సక్సెస్ కాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే సెటిల్ అయిపోయింది. అయితే అమ్మ, అత్త, పిన్ని, వదిన వంటి పాత్రలకు పోటీ పెరగడంతో కొత్త యాంగిల్‌ను డెవలప్ చేసి ‘ఎఫ్2’, ‘ఎఫ్3’ వంటి చిత్రాల్లో నటించింది. భవిష్యత్తులో కామెడీ పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రగతి నిర్ద్వంద్వంగా పేర్కొంది. మరోవైపు ప్రగతి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. వయసుతో నిమిత్తం లేకుండా గ్లామర్ ఫోటోలను షేర్ చేయడం హాట్ టాపిక్‌గా మిగిలిపోయింది. ఇదిలా ఉంటే …