ఫాన్స్ కి గుడ్ న్యూస్ తెలిపిన యాంకర్ ప్రదీప్
బుల్లితెర పై తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న బుల్లితెర యాంకర్స్ లో ఒక్కరు ప్రదీప్,ఈయన ఎక్కడ ఉంటె అక్కడ నవ్వులే నవ్వులు, ముఖ్యంగా ప్రదీప్ మరియు సుడిగాలి సుధీర్ కాంబినేషన్ కి ప్రేక్షకుల్లో అద్భుతమైన క్రేజ్ ఉంది, ఈటీవీ లో ప్రసారం అయ్యే ఢీ షో అంతటి ఘానా విజయం సాధించింది అంటే దానికి ముఖ్య కారణం వీళ్లిద్దరి పండించే హాస్యమే అని చెప్పొచ్చు, అయితే టాలీవుడ్ లో ప్రభాస్ పెళ్లి కోసం అయితే ఎంత ఏమండీ ఆతృతగా …