వకీల్ సాబ్ టీజర్ పై మెగాస్టార్ చిరంజీవి షాకింగ్ కామెంట్స్
దాదాపు మూడు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో మన ముందుకి వస్తున్నా సంగతి మన అందరికి తెలిసిందే, చాలా కాలం తర్వాత తమ అభిమాన హర్ సినిమా వస్తుండడం తో అభిమానుల ఆనందానికి హద్దులే లేకుండా పోయింది, ఈ సినిమా కి సంబంధించిన ఏ చిన్న న్యూస్ బయటకి వచ్చిన సోషల్ మీడియా మొత్తం ఊగిపొయ్యెది,ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల అయినప్పుడు బయట జరిగిన సెలెబ్రేషన్స్ ఇతర హీరోల సినిమా విడుదల అయినప్పుడు …