పోసాని కృష్ణమురళి కొడుకు ఎవరో చూస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వుధి
తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో కొంతమంది క్యారక్టర్ ఆర్టిస్టులు తమకంటూ ఒక్క ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసి ఉంటారు , అలాంటి నటులలో ఒక్కరు పోసాని కృష్ణ మురళి, అసిస్టెంట్ డైరెక్టర్ గా ఆ తర్వాత కథ రచయితా గా పోసాని కృష్ణ మురళి తన కెరీర్ ని ప్రారంబించి ఆ తర్వాత క్యారక్టర్ ఆర్టిస్టు గా ఒక్క రేంజ్ పేరు ప్రఖ్యాతలు సంపాదించి, ఇప్పటికి మోస్ట్ వాంటెడ్ క్యారక్టర్ ఆర్టిస్టులతో ఒక్కరిగా …