పవన్ కళ్యాణ్ #OG లో ఎంత మంది స్టార్స్ ఉన్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం హరి హర వీర మల్లు షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇది ఇలా ఉండగా ఇంకొక చిత్రంకి సంతకం చేసాడు. అతని తొలి ప్రాజెక్ట్ రన్ రాజా రన్ విజయవంతమైన చిత్రం అయితే, అతని రెండవ చిత్రం సాహో అంచనాలను అందుకోలేకపోయింది. ఈ ప్రాజెక్ట్ గురించి కొన్ని వారాల క్రితం ప్రకటించబడింది మరియు ప్రాజెక్ట్ గురించి చాలా పుకార్లు కూడా మొదలయ్యాయి..OG అంటే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ మరియు ఇది ప్రధాన పాత్రను ఎలివేట్ …