ఉప్పెన మూవీ హీరోయిన్ గురించి మీకెవ్వరికి తెలియని సంచలన నిజాలు
తెలుగు సినిమా ప్రేక్షకులు మొత్తం ఇప్పుడు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న మూవీ ఉప్పెన, ప్రముఖ దర్శకుడు సుకుమార్ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా కి బుచ్చి బాబు అనే దర్శకుడు దర్శకత్వం వహించాడు, ఈయన సుకుమార్ కి అసిస్టెంట్ డైరెక్టర్ అనే సంగతి మన అందరికి తెలిసిందే, సినిమాల్లోకి రాకముందు కూడా సుకుమార్ కి ఇతను శిష్యుడు, విజయ్ సీతాపతి మినహా మొత్తం నూతన నటీనటులతో తెరకెక్కిన ఈ సినిమా కి ఈ రేంజ్ హైప్ రావడానికి ప్రధాన కారణం దేవి శ్రీ …