ఉప్పెన మూవీ మొదటి రోజు వసూళ్లు చూస్తే మెంటలెక్కిపోతారు
టాలీవుడ్ లో ఇటీవల కాలం లో విపరీతమైన హైప్ తో విడుదల అయినా సినిమా ఉప్పెన,ప్రముఖ దర్శకుడు సుకుమార్ రైటింగ్స్ ద్వారా ఆయన శిష్యుడు బుచ్చి బాబు దర్శకుడిగా తోలి సినిమా తోనే విడుదల కి ముందు విపరీతమైన హైప్ ని తీసుకొని రావడం లో గ్రాండ్ సక్సెస్ అయ్యాడు అనే చెప్పాలి , ముఖ్యంగా దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం ఒక్క రేంజ్ లో హిట్ అవ్వడం తో ఈ సినిమా పై అంచనాలు తారాస్థాయి కి చేరాయి, ఇక విడుదల కి ముందు …