ఉప్పెన ఫుల్ మూవీ రివ్యూ ఎక్సక్లూసివ్ గా మీకోసం
తెలుగు చలన చిత్ర పరిశ్రమకి ఇప్పుడు మహర్దశ పట్టింది అనే చెప్పొచ్చు,సోలో బ్రతుకే సో బెటర్ సినిమా నుండి విడుదల అయినా ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాలుగా నమోదు అయ్యాయి,ముఖ్యంగా మాస్ మహా రాజా రవితేజ నటించిన క్రాక్ సినిమా అయితే బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామి సృష్టించింది,ఒక్కమోస్తరు గా ఉండే సినిమాలే ఈ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగిస్తుంటే, ఇక ఒక్క అద్భుతమైన కథ తో ఒక్క సినిమా ఇప్పుడు ప్రేక్షకుల …