నోయల్ మాట్లాడిన ఈ మాటలు వింటే ఆశ్చర్యపోతారు
సౌత్ ఇండియా లో ప్రస్తుతం బిగ్ బాస్ షో ఎంత రసవత్తరం గా సాగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, కరోనా తర్వాత కష్టాల్లో పడి ఎంటర్టైన్మెంట్ కి పూర్తిగా దూరం అయిపోయిన మన ఆడియన్స్ కి బిగ్ బాస్ షో ఒక్క పెద్ద రిలీఫ్ గా మారింది, సౌత్ లోనే అత్యధిక టీ ఆర్ పీ రేటింగ్స్ తో ముందుకి దూసుకుపోతున్న ఈ షో ప్రారంభం అయ్యి అప్పుడే 7 వారాలు అయిపోయింది, తోలి మూడు సీసన్స్ కంటే ఈ సీసన్ కి అత్యధిక టీ …