నోయల్ తో విడాకులు పై సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్ ఈస్టర్
టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో చేసిన రాని గుర్తింపుపేరు ప్రఖ్యాతలు నోయల్ కి బిగ్ బాస్ సీసన్ 4 ద్వారా వచ్చింది అనే చెప్పొచ్చు,నోయెల్ ఎంతో కాలం నుండి సినిమాల్లో నటిస్తూ మన అందరికి సుపరిచితమైన సంగతి తెలిసిందే, సింగర్ గా ఇండస్ట్రీ లో అడుగుపెట్టి మంచి పాపులారిటీ ని సంపాదించుకున్న నోయల్ నటుడిగా కూడా మంచి గుర్తింపుని సంపాదించాడు, కానీ ఆయన నటన కి మరియు టాలెంట్ కి తగ్గ గుర్తు ఉంది పొయ్యే పాత్ర ఇప్పటి వరుకు రాలేదు అనే చెప్పాలి,ప్రముఖ …