పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన హీరో నితిన్
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎలాంటి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,ఈయనని కోట్లాది మంది తెలుగు ప్రజలు ఆరాధ్య దైవం లా భావిస్తారు, ఈయన సినిమా వస్తుంది అంటే ఎదో పండగ వాతావరణం బయట జరుగుతుంది అనే ఫీల్ వస్తుంది, అది పవర్ స్టార్ రేంజ్, పవన్ కళ్యాణ్ కి బయట ఎంత అసంఖ్యాకమైన అభిమాన గణం ఉందొ ఇండస్ట్రీ లో కూడా అదే స్థాయి ఫాలోయింగ్ ఉంది, ఎంతో మంది హీరోలు …