నిహారిక పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ మాట్లాడిన ఈ ఎమోషనల్ మాటలు చూస్తే ఆశ్చర్యపోతారు
ఇటీవల కాలం లో యావత్తు తెలుగు సినీ ఇండస్ట్రీ గొప్పగా మాట్లాడుకున్న ఈవెంట్ ఏదైనా ఉందా అంటే అది నిహారిక కొణిదెల పెళ్లి వేడుక అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు, ఇండస్ట్రీ కి చెందిన ఏ ప్రముఖ సెలబ్రిటీ ఈ వేడుకకి హాజరు కాకపోయినా కూడా సోషల్ మీడియా లో గత వారం రోజుల నుండి విపరీతంగా ట్రెండ్ అవుతుంది అంటే, ఈ వివాహ మహోత్సవం ఎంత ఘనంగా జరిగిందో అర్థం చేసుకోవచ్చు, ఉదయపూర్ లోని ఉదయ్ ప్యాలస్ లో మూడు …