స్టార్ హీరోస్ నే మించిపోతున్న ఈ హీరోయిన్ల రెమ్యూనరేషన్లు
సాధారణంగా మన సినిమాలలో హీరోయిన్లకు ఎక్కువ ప్రాధాన్యత ఉండదు.సినిమా స్టోరీ మొత్తం హీరో చుట్టూనే తిరుగుతూ ఉంటుంది.హీరోయిన్లను కేవలం పాటలకి మాత్రమే పరిమితం చేస్తారు మన డైరెక్టర్లు.వీళ్ళ పారితోషికాలు కూడా కేవలం లక్షలలోనే ఉంటది.హీరోలది ఏకంగా కోట్లలో ఉంటాది.అయితే సౌత్ ఫిలిం ఇండస్ట్రీ ని రూల్ చేస్తున్న కొంతమంది హీరోయిన్లు వారి పారితోషికాలు ఒక్కో సినిమాకి కోట్లలోనే ఉంటుంది.కొంతమంది హీరోయిన్స్ రెమ్యూనరేషన్లు అయితే ఏకంగా కొంతమంది స్టార్ హీరోల రెమ్యూనరేషన్స్ కంటే ఎక్కువ.వీళ్ళు ఒక్క ఏడాది చేతి నిండా సినిమాలు ఉంచుకొని దాదాపు ఒక్క …