ప్రభుదేవాతో విడిపోవడం గురించి నయనతార షాకింగ్ కామెంట్స్
దక్షిణాది సినీ పరిశ్రమలో తోలి నుండే స్టార్ హీరోలదే ఆధిపత్యం నడుస్తుంది అనే సంగతి మన అందరికి తెలిసిందే, వీళ్ళ స్టార్ స్టేటస్ దశాబ్దాలు మారిన ఇసుమంత కూడా తరగకుండా అలాగే ఉంటుంది, కానీ హీరోయిన్ స్టార్ స్టేటస్ మాత్రం మహా అయితే 5 నుండి పది సంవత్సరాలు మాత్రమే ఉంటుంది అనే విషయం మన అందరికి తెలిసిందే, కానీ కొంత మంది హెరొఇనెస్ అయితే రెండు దశాబ్దాల నుండి స్టార్ హెరొఇనెస్ గా కొనసాగుతూ ఇప్పటికి స్టార్ హీరోలతో సమానంగా పారితోషికాలు తీసుకుంటూ …