నయనతార కాబొయ్యే భర్త ఫోటోలు ఎక్సక్లూసివ్ గా మీ కోసం
30 ఏళ్ళు దాటినా కూడా సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నాయన తార పేద హీరోలతో వరుస సినిమాలు చేస్తూ ఇప్పటికి నేటి తరం హీరోయిన్స్ కి తానూ ఏ మాత్రం తీసిపోని అనే స్థాయి లో దూసుకు పోతు ఉంది.ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీస్ కి పెట్టింది పేరు అయినా నయనతార ప్రస్తుతం విజయ్ సేతుపతి సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.ఇందులో సమంత అక్కినేని మరో కథానాయిక.ఇది ఇలా ఉండగా నయనతార ఎప్పుడు తన వ్యక్తిగత విషయాల్లో తరుచు వార్తల్లో ఉంటున్న సంగతి …