ఈ సినిమాని వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవుద్ది
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక్క సినిమాతోనే రాత్రికి రాత్రి స్టార్లు మరియు సూపర్ స్టార్లు అయిపోయిన హీరోలు ఎంతో మంది ఉన్నారు.ఎంత స్థాయిలో ఎదిగారు అంటే అంతకుముందు మనం చూసిన హీరోలేనా వీళ్ళు అనేంత ఉన్నత స్థాయికి వెళ్లారు.వారిలో ముందుగా మనం చెప్పుకోవాల్సింది మాస్ మహా రాజా రవితేజ గురించి.ఈయన అప్పట్లో పవన్ కళ్యాణ్ వదిలేసినా ఇడియట్ మరియు అమ్మ నానా ఓ తమిళ అమ్మాయి చిత్రాలు చేసి తిరుగులేని స్టార్ గా ఎదిగాడు.ఇక అప్పటి వరుకు స్టార్ హీరో గా కొనసాగుతున్న …