నరేష్ ని వదిలి బెంగళూరుకు వెళ్లిపోయిన పవిత్ర లోకేష్..కారణం అదేనా?
ప్రముఖ నటుడు నరేష్ పెళ్లిపై ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేష్.. ఇప్పుడు నాలుగో పెళ్లికి రెడీ అవుతున్నాడనేది సర్వత్రా చర్చనీయాంశమైంది. నటి పవిత్రా లోకేష్‌తో ఆయన రొమాన్స్ అనేక వివాదాలకు దారి తీస్తోంది. ఒకవైపు నరేష్-పవిత్ర లోకేష్ పెళ్లికి సిద్ధమని హింట్ ఇస్తూనే మరోవైపు నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి మాత్రం నరేష్ తో విడాకులు తీసుకునే ప్రసక్తే లేదని అంటున్నారు. ఇదే అంశంపై కోర్టుకు హాజరైన నరేష్ రమ్యపై సంచలన వ్యాఖ్య చేశాడు. ఆమె …