హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న నారా లోకేష్
మన తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఉన్న స్టార్ హీరోలందరూ స్ట్రాంగ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోలే, ముఖ్యంగా వీరిలో సగం మంది స్టార్లు మెగా మరియు నందమూరి కుటుంబం నుండి ఉన్నవాళ్లే ఎక్కువ, మెగా ఫామిలీ లో అల్లు శిరీష్ మినహా ప్రతి ఒక్కరు వాళ్ళ సొంత టాలెంట్ తో ఒక్క ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకొని టాలీవుడ్ లో దూడుకుపుతున్నారు, ఇక నందమూరి ఫామిలీ లో బాలకృష్ణ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఒక్కరే తెలుగు సినీ ఇండస్ట్రీ లో రాణించారు, ఆయన …