నానీ అక్క ఇప్పుడు ఇక్కడ ఎంత పెద్ద డైరెక్టరో తెలుసా?
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయం కృషి తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి టాప్ స్టార్స్ గా ఎదిగిన హీరోలు ఎవరైనా ఉన్నారా అంటే మెగాస్టార్ చిరంజీవి మరియు మాస్ మహారాజ్ రవితేజ అని అందరూ అంటారు , ఈ జనరేషన్ లో వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఎదిగిన మరో స్టార్ న్యాచురల్ స్టార్ నాని, అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి హీరో గా తోలి సినిమా తోనే భారీ హిట్ ని అందుకున్న నాని …