బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ ఇప్పుడు ఎలా తయారు అవుతున్నాడో చూస్తే ఆశ్చర్యపోతారు
టాలీవుడ్ ఎంతో మంది హీరోలు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి సూపర్ స్టార్స్ గా ఎదిగిన వాళ్ళు ఉన్నారు, అలాగే టాప్ స్టార్స్ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన తమ కష్టం తో తమకంటూ ఒక్క ప్రత్యేకమైన స్టైల్ మరియు యాక్టింగ్ తో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకొని తిరుగులేని సూపర్ స్టార్స్ గా ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు,కొంతమంది అయితే భారీ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చి కూడా సక్సెస్ కానీ హీరోలు కూడా ఉన్నారు, ఈ …