నందమూరి కుటుంబం లో మరో యాక్సిడెంట్..బాలయ్య అన్నయ్య కి ఘోరమైన రోడ్డు ప్రమాదం
నందమూరి కుటుంబానికి చెందిన మరో వ్యక్తి కారు ప్రమాదానికి గురయ్యాడు. ఎన్టీఆర్ తనయుడు, బాలకృష్ణ సోదరుడు రామకృష్ణ శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదానికి గురయ్యారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం-10లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రామకృష్ణకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఢీకొనడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం జరగడంతో బంధువులు వచ్చి కారును తీసుకెళ్లారు. అయితే ఈ ప్రమాదంపై ఎలాంటి కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు. మరోవైపు నందమూరి కుటుంబంలో వరుస విషాదాలు చోటుచేసుకోవడంతో అభిమానులు …