మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందొ చూడండి
ఆంధ్ర ప్రదేశ్ నరాష్ట్ర రాజకీయాల్లో కొంత మంది రాజకీయ నాయకులూ ప్రజల మనస్సులో చెరగని ముద్ర వేశారు, అలాంటి ముఖ్య మంత్రుల్లో ఒక్కరు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కి చివరి ముఖ్యమంత్రి గా ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు గా చీల్చడం పై అసంతృప్తి చూపుతూ 2014 సార్వత్రిక ఎన్నికలకు ఆరు నెలల ముందే తన ముఖ్య మంత్రి పదవి కి రాజీనామా చేసి జై సమైక్యఆంధ్ర పేరు …