సమంత కి ఉన్న ఆ వ్యాధి వల్లే నాగచైతన్య విడాకులు ఇచ్చాడా?
హీరోయిన్ సమంత ఇటివలే బాలీవుడ్ లో అడుగు పెట్టింది. తనకు ఒక వింత వ్యాధి వచ్చింది అని సమంత ఇటీవలే తన ఇంస్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. నాగార్జున కొడుకు అఖిల్ మరియు మెగాస్టార్ చిరంజీవి ఇంకా మిగతా ఇండస్ట్రీ వాలు తనకు తమ మద్దతు ను అందించారు..నాగ చైతన్యతో ప్రేమాయణం సాగించిన సమంత పెద్దల ఎదుట పెళ్లి చేసుకుంది. అనేక విబేధాల కారణంగా ఇద్దరూ విడిపోవడానికి ముందు ఆమె తన వివాహాన్ని మూడేళ్లపాటు ఆనందించింది. వారి విడాకుల కారణాలు ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి. విడాకుల …