లైవ్ లో సోహెల్ కి చుక్కలు చూపించిన అక్కినేని నాగార్జున
గత ఏడాది కరోనా లాక్ డౌన్ తర్వాత ప్రసారం అయినా మొట్టమొదటి క్రేజీ రియాలిటీ షో బిగ్ బాస్ సీసన్ కి తెలుగు ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, కరోనా మహమ్మారి కారణం కష్టాలకు అలవాటు పడి వినోదం అంటే ఏమిటో కూడా పూర్తిగా మర్చిపోయిన మన తెలుగు ప్రజలకి తిరుగులేని ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన ఈ షో ఇండియాలోనే అత్యధిక టీ ఆర్ పీ రేటింగ్స్ ని అందుకున్న షో గా పేరు తెచ్చుకోవడమే కాకుండా, స్టార్ మా ఛానల్ …