నిహారిక గురించి మాట్లాడుతూ కంటతడి పెట్టిన నాగబాబు
ఇటీవల కాలం లో సినీ ప్రముఖుల్లో అత్యంత వైభోగంగా జరిగిన పెళ్లి వేడుక ఏది అంటే నిస్సందేహముగా మెగా బ్రదర్ నాగ బాబు కూతురు నిహారిక కొణిదెల పెళ్లి వేడుక అనే చెప్పొచ్చు, ఉదయ్ పుర లోని ఉదయ్ పాలస్ లో మూడు రోజుల పాటు జరిగిన ఈ వివాహ మహోత్సవాన్ని ఇప్పటికి ఎవ్వరు మర్చిపోలేదు అంటే, ఏ స్థాయిలో ఈ వివాహ మహోత్సవాన్ని నాగబాబు జరిపించాడో అర్థం చేసుకోవచ్చు,ఇప్పటికి ఈ వివాహ వెదక సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూనే ఉంది అంటే …